వార్తలకు తిరిగి వెళ్లండి

సత్తుపల్లి మండలం నారాయణపురంలో భూ రీసర్వేపై నేడు అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్, కలెక్టర్ దివాకర పాల్గొననున్నారు.
కడాస్ట్రల్, నాన్ కడాస్ట్రల్ గ్రామాల భూ రీసర్వేపై రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. బేతుపల్లి, రామానగరం, తాళ్లమడ, గంగారం, నారాయణపురం, రామగోవిందపురం, పాకాలగూడెం రైతులతో సమస్యలపై చర్చించనున్నారు.
Comments
Loading comments...

