వార్తలకు తిరిగి వెళ్లండి

ఉంగుటూరు మండలం నారాయణపురం సొసైటీ బయట ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి ఎన్నికల నిబంధనలు అమల్లో ఉన్నప్పటికీ ముసుగు వేయలేదు. దీంతో పంచాయతీ సిబ్బంది నిబంధనలు పూర్తిస్థాయిలో పాటించలేదని స్థానికులు విమర్శిస్తున్నారు.
ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగులు వేయాల్సి ఉంటుందని స్థానికులు తెలిపారు. అధికారులు స్పందించి ఎన్నికల నిబంధనలను పకడ్బందీగా అమలు చేయాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

