Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నారాయణపేటను కరువు జిల్లాగా ప్రకటించాలి

Follow Udayam on Google
P. Srinivas Reddy Oct 03, 2026 2:19 PM నారాయణపేటGeneral
నారాయణపేటను కరువు జిల్లాగా ప్రకటించాలి - Udayam
ఖరీఫ్‌ సీజన్‌లో పంటలు తీవ్రంగా నష్టపోయాయని, నారాయణపేట జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని సామాజిక కార్యకర్తలు, రైతులు డిమాండ్‌ చేశారు. ఊట్కూర్‌ మండలంలోని బిజ్వార్‌, పులిమామిడి, ఎర్గట్‌పల్లి గ్రామాల వద్ద శుక్రవారం నిరసన దీక్ష చేపట్టి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...