Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నారాయణపేట ప్రజావానికి 14 ఫిర్యాదులు

Follow Udayam on Google
navaneetha Aug 24, 2026 8:34 PM నారాయణపేటGeneral
నారాయణపేట ప్రజావానికి 14 ఫిర్యాదులు - Udayam
ప్రజావాణి ఫిర్యాదులకు ప్రాధాన్యత ఇచ్చి వీలైనంత త్వరగా వాటిని పరిష్కరించాలని నారాయణపేట జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆదేశించారు. కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణికి 14 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా సత్వరం పరిష్కరించాలన్నారు. శాఖల వారీగా ఆయా అర్జీలను ఎప్పటికప్పుడు పరిశీలించి వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు.

Comments

G
Loading comments...