Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నారాయణఖేడ్ రహదారి విస్తరణకు ఎంపీ రిమైండర్

Follow Udayam on Google
బాలాజీ Aug 12, 2026 4:55 PM సంగారెడ్డిGeneral
నారాయణఖేడ్ రహదారి విస్తరణకు ఎంపీ రిమైండర్ - Udayam
నారాయణఖేడ్ పట్టణ పరిధిలోని NH-161(B) రహదారి విస్తరణ పనులను వేగవంతం చేయాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి జహీరాబాద్ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్ రిమైండర్ లేఖ రాశారు. నిజాంపేట్–నారాయణఖేడ్–బీదర్ రోడ్డులో 4.50 నుంచి 8 కి.మీ వరకు భాగం ప్రాజెక్టులో లేకపోవడంతో ట్రాఫిక్ సమస్యలు,ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. సెంట్రల్ లైటింగ్,ఆధునిక డ్రైనేజీతో త్వరగా నిధులు మంజూరు చేయాలని కోరారు.

Comments

G
Loading comments...