Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నారాయణ స్కూల్ వద్ద విద్యార్థికి గాయాలు

Follow Udayam on Google
RR REDDY Sep 02, 2026 6:59 PM నిజామాబాద్General
నారాయణ స్కూల్ వద్ద విద్యార్థికి గాయాలు - Udayam
నారాయణ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న కార్తీక్ రెడ్డి నాగార్జున రెడ్డి కుమారుడు ను స్కూల్‌ నుంచి బయటకు వస్తుండగా ఆటో ఢీకొనడంతో గాయాలయ్యాయి . తలకు గాయాలు కావడంతో ఎంజే ఆసుపత్రికి తరలించగా వైద్యులు కుట్లు వేసి చికిత్స అందించారు. పాఠశాల యాజమాన్యం సరైన భద్రతా ఏర్పాట్లు చేయకపోవడమే ఘటనకు కారణమని వార్డు కమిషనర్ బొట్టు రాజు ఆరోపించారు . ఆటో డ్రైవర్‌ను పోలీసుల అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు

Comments

G
Loading comments...