Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నారాయణ రెడ్డిని పరామర్శించిన డా. పేట భాస్కర్.

Follow Udayam on Google
AILENI VIKRAM Aug 14, 2026 11:00 AM జగిత్యాలGeneral
నారాయణ రెడ్డిని పరామర్శించిన డా. పేట భాస్కర్. - Udayam
ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ రైతు సంఘం అధ్యక్షుడు మామిడి నారాయణ రెడ్డిని ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు డా. పేట భాస్కర్, ఇతర నాయకులతో కలిసి బుధవారం వెంపేటలోని ఆయన నివాసంలో పరామర్శించారు. డా. పేట భాస్కర్ మాట్లాడుతూ వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ఎలిసెట్టి గంగారెడ్డి, గౌరు నాగేష్, బుడిమె జలపతి, సుద్దాల నాగయ్య తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...