Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నారాయణ ఖేడ్లో భారీ వర్షం.. రైతుల్లో ఆశలు

Follow Udayam on Google
బాలాజీ Aug 23, 2026 8:33 PM సంగారెడ్డిGeneral
నారాయణ ఖేడ్లో భారీ వర్షం.. రైతుల్లో ఆశలు - Udayam
నారాయణ రెడ్డి పట్టణంలో ఆదివారం మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం చల్లబడి మేఘావృతమై వర్షం కురిసింది. గత కొన్ని రోజులుగా కురిసిన వర్షాలతో అన్నదాతలు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. మరికొన్ని వర్షాలు కురిస్తే పంటలు సమృద్ధిగా పండుతాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎల్-నినో నేపథ్యంలో అంతర పంటలు సాగు చేయాలని వ్యవసాయ అధికారులు ఇప్పటికీ రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.

Comments

G
Loading comments...