వార్తలకు తిరిగి వెళ్లండి

వికసిత్ భారత్ దార్శనికతతో ప్రేరణ పొందిన వివిధ పార్టీల, సామాజిక సంస్థల నాయకులు, కార్యకర్తలు నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీలో చేరారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు వారికి కండువాలు కప్పి స్వాగతించారు. ‘నేషన్ ఫస్ట్’ స్ఫూర్తితో దేశసేవలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
Comments
Loading comments...

