Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాంపల్లి లక్ష్మీనరసింహస్వామి సేవలో కలెక్టర్

Follow Udayam on Google
hari Aug 21, 2026 2:57 PM రాజన్న సిరిసిల్లGeneral
నాంపల్లి లక్ష్మీనరసింహస్వామి సేవలో కలెక్టర్ - Udayam
వేములవాడ మున్సిపల్ పరిధిలోని నాంపల్లి గుట్టపై ఉన్న శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు జిల్లా కలెక్టర్ కు స్వాగతం పలికారు. స్వామి వారికి జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పూజలు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు జిల్లా కలెక్టర్ కు తీర్థ ప్రసాదాలు అందజేసి , ఆశీర్వచనం అందించారు.

Comments

G
Loading comments...