వార్తలకు తిరిగి వెళ్లండి

నానో యూరియా, నానో డీఏపీ ప్రయోజనాలపై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ సూచించారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతుల సమస్యలను గుర్తించి పరిష్కరించాలని ఆదేశించారు.
రైతు బీమా, ఫార్మర్ రిజిస్ట్రేషన్ పై అవగాహన కల్పించడంతో పాటు ఎఫ్‌ఎఫ్‌ఎస్ యాప్ ను సమర్థవంతంగా వినియోగించాలని తెలిపారు.
Comments
Loading comments...

