వార్తలకు తిరిగి వెళ్లండి

వినియోగదారులకు అంతరాయం లేని విద్యుత్ అందించడమే తమ సంస్థ లక్ష్యమని ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పుల్లారెడ్డి అన్నారు. రాయపూడి సీఆర్‌డీఏ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు.
విద్యుత్ సమస్యలపై అధికారులు తక్షణమే స్పందించాలని, వర్షాకాలంలో ట్రాన్స్‌ఫార్మర్ల నిర్వహణతో పాటు పీఎం సూర్య ఘర్ పథకాన్ని వేగవంతం చేయాలని ఆదేశించారు.
Comments
Loading comments...

