Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాణ్యమైన విద్యుత్ సరఫరా మా లక్ష్యం: SE సుదర్శనం

Follow Udayam on Google
Devender Bale Sep 11, 2026 12:44 PM జగిత్యాలGeneral
నాణ్యమైన విద్యుత్ సరఫరా మా లక్ష్యం: SE సుదర్శనం - Udayam
దొంతాపూర్ సబ్‌స్టేషన్‌లో నూతన కెపాసిటర్ బ్యాంక్‌ను విద్యుత్ శాఖ అధికారులు చార్జ్ చేశారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ ఇంజనీర్ బి.సుదర్శనం మాట్లాడుతూ కెపాసిటర్ బ్యాంక్ శాశ్వత ఏర్పాటుతో సబ్‌స్టేషన్‌పై విద్యుత్ లోడ్ తగ్గడంతో పాటు రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించేందుకు అవకాశం కలుగుతుందని తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో DEలు గంగారాం, శ్రీనివాస్, ADEలు, AEలు, సబ్‌ఇంజినీర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...