వార్తలకు తిరిగి వెళ్లండి
పంటలు ఎండిపోతున్నా విద్యుత్ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ కుబీర్ మండల కేంద్రంలో రైతులు రోడ్డెక్కారు. సబ్‌స్టేషన్ ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి, అధికారులకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు.
24 గంటల ఉచిత విద్యుత్ ప్రకటనలు కాగితాలకే పరిమితమయ్యాయని, అడిగితే పైస్థాయి సరఫరా లేదంటూ అధికారులు తప్పించుకుంటున్నారని రైతులు మండిపడ్డారు.
Comments
Loading comments...

