Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాలుగు రోజుల దీక్ష విజయవంతం: SFI

Follow Udayam on Google
P. Srinivas Reddy Oct 02, 2026 4:03 PM నారాయణపేటGeneral
నాలుగు రోజుల దీక్ష విజయవంతం: SFI - Udayam
NRPT జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాలలకు నూతన భవనాలు నిర్మించాలని డిమాండ్ చేస్తూ SFI ఆధ్వర్యంలో చేపట్టిన నాలుగు రోజుల దీక్ష విజయవంతమైంది. విద్యార్థులు, ఉపాధ్యాయులు, మీడియా మిత్రులకు SFI జిల్లా కమిటీ ధన్యవాదాలు తెలిపింది. భవనాల నిర్మాణ పనులు త్వరలో ప్రారంభిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ నేత కుంభం శివకుమార్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. హామీని వెంటనే అమలు చేయాలని కోరింది.

Comments

G
Loading comments...