వార్తలకు తిరిగి వెళ్లండి

నాలుగేళ్లలోపు పిల్లలకు దగ్గుమందు వాడొద్దనే హెచ్చరికను సీసాలపై ఎరుపు అక్షరాలతో ముద్రించే ప్రతిపాదనను ఔషధ నియంత్రణ సంస్థ పరిశీలిస్తోంది. ప్యాకేజింగ్‌పై పిల్లల చిత్రాన్ని ముద్రించే అంశాన్నీ పరిశీలిస్తున్నారు.
ఈ ప్రతిపాదనను డ్రగ్స్ కన్సల్టేటివ్ కమిటీ పరిశీలనకు సమర్పించారు. ఇందుకోసం 1945 నాటి డ్రగ్స్ రూల్స్‌లోని నిబంధనలను సవరించాలని ప్రతిపాదించినట్లు సమాచారం.
Comments
Loading comments...

