Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాలా స్లాబ్ పనులు నాణ్యతతో చేపట్టాలి

Follow Udayam on Google
Sreekanth Patel Sep 30, 2026 9:39 AM మహబూబ్‌నగర్General
నాలా స్లాబ్ పనులు నాణ్యతతో చేపట్టాలి - Udayam
జడ్చర్ల: శ్రీవెంకటేశ్వర కాలనీలో నాలా స్లాబ్ పనులు నాణ్యతతో చేపట్టాలని కాలనీవాసులు ఇరిగేషన్ అధికారులను కోరారు. నల్లకుంట నుంచి వచ్చే 12 అడుగుల నాలాలో రాళ్లు, చెత్త, మట్టి పేరుకుపోయాయని తెలిపారు. పూడిక తీయకుండానే స్లాబ్ వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో మురుగునీరు ఇళ్లలోకి, ప్రధాన రోడ్డుపైకి వచ్చే ప్రమాదముందని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...