Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాకు నేనే నిలబడాలని చేశా

Follow Udayam on Google
Shruthi Oct 19, 2026 7:17 AM జాతీయంవినోదం
నాకు నేనే నిలబడాలని చేశా - Udayam
వరుస పరాజయాల తర్వాత తనపై తనకు నమ్మకం పెంచుకుని స్వయంగా 'కల్ట్' చిత్రాన్ని తెరకెక్కించానని హీరో విష్వక్ సేన్ తెలిపారు. ఈ సినిమాతో 150 మంది కొత్త నటీనటులు పరిచయం అవుతున్నారని, ఈనెల 30న థియేటర్లలో విడుదల కానుందని చెప్పారు.

Comments

G
Loading comments...