వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్ కర్నూల్ ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ఫిర్యాదుదారుల నుండి 10 ఫిర్యాదులను జిల్లా ఎస్పీ. డా. సంగ్రామ్ సింగ్ జి పాటిల్ స్వీకరించారు.
ఫిర్యాదు దారులతో జిల్లా ఎస్పీ స్వయంగా మాట్లాడి, వారి సమస్యలను అడిగి తెలుసుకొన్నారు. వాటి పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించడం జరిగింది.
Comments
Loading comments...

