Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్ కర్నూల్ గాంధీ పార్క్ లో మహాధర్నా నిర్వహణ

Follow Udayam on Google
Jaipal Aug 19, 2026 7:30 PM నాగర్ కర్నూల్General
నాగర్ కర్నూల్ గాంధీ పార్క్ లో మహాధర్నా నిర్వహణ - Udayam
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ వెతకాల రద్దు కుట్రలను నిరసిస్తూ బిఆర్ఎస్ మహాధర్నా. ఆగస్టు 20 న నాగర్ కర్నూల్ గాంధీ పార్క్ లో మహా ధర్నా ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్న ధర్నా కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరుకానున్న మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి.

Comments

G
Loading comments...