Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాగపంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు

Follow Udayam on Google
S kumar Aug 17, 2026 10:39 PM పెద్దపల్లిGeneral
నాగపంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు - Udayam
శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయంలో నాగపంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు శ్రావణ సోమవారం నాడు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే ఆలయానికి తరలివచ్చిన మహిళలు, స్వయంభూ పుట్ట వద్ద పాలు పోసి శ్రద్ధాభక్తులతో నాగదేవతను పూజించారు. ప్రత్యేక అభిషేకాలు, పూజల అనంతరం భక్తులు తమ మొక్కులు తీర్చుకోవడంతో ఆలయ ప్రాంగణం శ్రావణ శోభతో విలసిల్లింది.

Comments

G
Loading comments...