Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాగోల్‌లో వినాయకుడికి గంగా హారతి

Follow Udayam on Google
G. Sathish Sep 26, 2026 8:39 PM హైదరాబాద్General
నాగోల్‌లో వినాయకుడికి గంగా హారతి క్రతువు కొనసాగుతోంది. వినాయక నిమజ్జనోత్సవం సందర్భంగా భక్తిశ్రద్ధలతో గంగా హారతి నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ప్రత్యేక పూజలు, హారతి కార్యక్రమాలతో నాగోల్ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి. భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు

Comments

G
Loading comments...