Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాగోల్ పోలీసుల వినూత్న రక్షాబంధన్ వేడుక

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 28, 2026 11:28 AM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
నాగోల్ పోలీసుల వినూత్న రక్షాబంధన్ వేడుక - Udayam
రక్షాబంధన్ సందర్భంగా నాగోల్ పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.మహిళా సంఘాలతో ఏర్పాటు చేసిన ‘సహచరి’ బృందం సభ్యులు పోలీసులకు రాఖీలు కట్టి వేడుకలు నిర్వహించారు. మల్కాజ్‌గిరి కమిషనరేట్ పరిధిలోని నాగోల్ బ్రైండ్స్ కాలనీలో ఇన్‌స్పెక్టర్ మగ్ముల్ జానీ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది.అడిషనల్ డీసీపీ రామేశ్వర్ సహచరీల నుంచి రాఖీ కట్టించుకున్నారు.

Comments

G
Loading comments...