వార్తలకు తిరిగి వెళ్లండి

గంభీరావుపేట మండలం నాగంపేట గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. నిజం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడి మొగులు చక్రవర్తి ఔరంగాజే దండయాత్రల నుంచి తెలంగాణ ప్రాంతాన్ని కాపాడిన వీరుడు పాపన్న గౌడ్ అని గౌడ సంఘం సభ్యులు గుర్తు చేశారు.
Comments
Loading comments...

