Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాగమడుగు ప్రాజెక్టు పూర్తి చేయాలి

Follow Udayam on Google
Saychi kumar Sep 03, 2026 2:09 PM కామరెడ్డిGeneral
కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల విఫల పాలన, రైతు సమస్యలు వ్యవసాయ రంగం పట్ల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పిట్లం అంబేడ్కర్ చౌరస్తాలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. నాగమడుగు ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని, యూరియా యాప్ ను ఎత్తివేసి పాత పద్ధతిలోనే యూరియా పంపిణీ చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. కార్య క్రమంలో మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే దఫేదార్ రాజుతో పాటు నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...