Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాగల్ గిద్ద మండల జర్నలిస్ట్ ఫోరం నూతన కార్యవర్గం ఎన్నిక

Follow Udayam on Google
BALAJI SRIMANGALI Sep 09, 2026 4:56 PM సంగారెడ్డిGeneral
నాగల్ గిద్ద మండల జర్నలిస్ట్ ఫోరం నూతన కార్యవర్గం ఎన్నిక - Udayam
నాగల్ గిద్ద మండల జర్నలిస్ట్ ఫోరం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షునిగా నాగశెట్టి, అధ్యక్షునిగా పుండ్లేక్, ఉపాధ్యక్షునిగా బాలాజీ, ప్రధాన కార్యదర్శిగా భీంసింగ్ రాథోడ్, కార్యదర్శిగా మోహన్, కోశాధికారిగా సిద్రాం పాటిల్, సహాయ కార్యదర్శిగా గౌతం సిద్ధూ ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా దత్తు సాయి, ప్రశాంత్, లక్ష్మణ్ ఎన్నికయ్యారు.

Comments

G
Loading comments...