Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాగిరెడ్డిపాలెంలో పోలీసుల కార్డన్ అండ్ సెర్చ్

Follow Udayam on Google
T. SRINU BABU Sep 09, 2026 1:02 PM పల్నాడుGeneral
నాగిరెడ్డిపాలెంలో పోలీసుల కార్డన్ అండ్ సెర్చ్ - Udayam
బెల్లంకొండ మండలం నాగిరెడ్డిపాలెంలో డీఎస్పీ చైతన్య ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 39 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పాత నేరస్థులపై నిఘా ఉంచామని, శాంతిభద్రతల పరిరక్షణతో పాటు అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగానే తనిఖీలు చేపట్టామని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...