Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాగేంద్ర స్వామికి విశేష పూజలు

Follow Udayam on Google
I siva prasad Sep 08, 2026 9:57 AM నెల్లూరుGeneral
గూడూరు పురపాలక సంఘ పరిధిలోని నెల్లటూరులో నూతనంగా ప్రతిష్టించిన శ్రీ నాగేంద్ర స్వామికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా స్వామివారికి క్షీరాభిషేకం పంచామృతాభిషేకం జలాభిషేకం నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఈ వేడుకలు వైభవంగా జరిగాయి .భక్తులు పెద్ద సంఖ్యలో ఈ వేడుకల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

Comments

G
Loading comments...