Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాగావళి నదీకి భారీగా వరద నీరు

Follow Udayam on Google
B RAJESH Aug 27, 2026 3:52 PM విజయనగరంGeneral
నాగావళి నదీకి భారీగా వరద నీరు - Udayam
అల్పపీడనం ప్రభావంతో నాగావళి నదీ పరివాహక ప్రాంతాల్లో వరద నీరు పోటెత్తింది. గురువారం సంతకవిటి మండలం రంగరాయపురం వద్ద ఉన్న నారాయణపురం ఆనకట్టకు 10,460 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోందని ఆయకట్ట ఏఈ శివాజీ తెలిపారు. దీంతో దిగువకు విడిచి పెడుతున్నామని, నదిలోకి ఎవరూ దిగొద్దని తీర గ్రామాల ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు.

Comments

G
Loading comments...