వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం నాగారం గ్రామ శివారులో ఆదివారం ఓ మహిళ మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు.
కాగా మహిళ మృతిపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.
Comments
Loading comments...

