వార్తలకు తిరిగి వెళ్లండి

నాగార్జునసాగర్ కుడి కాలువ నుంచి చుక్క నీరు కూడా ఇవ్వడం లేదని YCP అధినేత YS జగన్ విమర్శించారు. సాగర్ కింద ఉన్న పులిచింతల ప్రాజెక్టు దిగువన తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
తాడేపల్లిలో బుధవారం మాట్లాడుతూ..అక్కడి పనులు జరుగుతున్నా చంద్రబాబు చూస్తూ ఊరుకుంటున్నారని ఆయన మండిపడ్డారు.
Comments
Loading comments...

