Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాగార్జున వర్సిటీలో విద్యార్థులకు ఆరోగ్యం, పోషకాహారంపై అవగాహన

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 05, 2026 6:17 PM గుంటూరుGeneral
నాగార్జున వర్సిటీలో విద్యార్థులకు ఆరోగ్యం, పోషకాహారంపై అవగాహన - Udayam
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ప్రథమ సంవత్సర విద్యార్థుల ఓరియంటేషన్ కార్యక్రమంలో భాగంగా ఆరోగ్యం, పోషకాహారంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ఫుడ్ అండ్ న్యూట్రిషన్ విభాగ ప్రొఫెసర్ భబిత పాల్గొని విద్యార్థులకు దిశా నిర్దేశం చేశారు. చదువుతో పాటు శారీరక దృఢత్వం సాధించడానికి సమతుల్య ఆహారం, విటమిన్లు, ప్రొటీన్ల వంటి పౌష్టికాహారం ఎంతగానో అవసరమని ఆమె వివరించారు.

Comments

G
Loading comments...