Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాగార్జున వర్సిటీలో NSS సెలెక్షన్స్

Follow Udayam on Google
Anuroop Sep 17, 2026 11:17 AM గుంటూరుGeneral
నాగార్జున వర్సిటీలో NSS సెలెక్షన్స్ - Udayam
ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఎన్‌ఎస్‌ఎస్ ప్రీ-రిపబ్లిక్ డే పరేడ్ క్యాంప్ ఎంపికలు జరిగాయి. వీసీ ప్రొఫెసర్ కె. గంగాధర్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పరుగు, పరేడ్, ఇంటర్వ్యూల ద్వారా 158 మంది విద్యార్థుల నుంచి ప్రతిభావంతులను ఎంపిక చేశారు. ఎంపికైన వారు హైదరాబాద్‌లో జరిగే క్యాంప్‌లో పాల్గొంటారు. అక్కడ ప్రతిభ చూపినవారు ఢిల్లీలో జరిగే రిపబ్లిక్ డే పరేడ్‌కు ఎంపికవుతారు.

Comments

G
Loading comments...