వార్తలకు తిరిగి వెళ్లండి

పరిగి మున్నూరు వాడకు చెందిన వడ్ల నాగాచారి మృతి చెందగా, వారి భౌతికకాయాన్ని మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి సందర్శించి నివాళులర్పించారు. నాయకులు ప్రవీణ్ కుమార్ రెడ్డి, కౌన్సిలర్ మీదిగడ్డ శ్రీనివాస్, ఆంజనేయులు, అశోక్ తదితరులు పాల్గొని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
అనంతరం అంత్యక్రియల నిమిత్తం బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు.
Comments
Loading comments...

