వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వల్లభి గ్రామం 150 మందికి పైగా నాదస్వర కళాకారులతో సన్నాయి, డోలు కళకు నిలయంగా మారింది. షేక్ యాకూబ్ సాహెబ్ గత 30 ఏళ్లుగా వసతి, భోజన సదుపాయాలతో పాటు ఉచితంగా నాదస్వరం నేర్పిస్తున్నారు.
ఈ గ్రామం కళాకారులు దక్షిణ భారతదేశంలోని ప్రముఖ దేవాలయాల ఉత్సవాలు, వివాహాది శుభకార్యాల్లో తమ సంగీతంతో జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటున్నారు.
Comments
Loading comments...

