Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాచారంలోని లేడీస్ హాస్టల్‌లో అగ్నిప్రమాదం

Follow Udayam on Google
Harika Nov 03, 2026 9:59 AM హైదరాబాద్General
హైదరాబాద్‌ నాచారం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని సావర్కర్‌ నగర్‌లో ఉన్న శ్రీలక్ష్మి లేడీస్‌ హాస్టల్‌లో అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా మంటలు చెలరేగడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదానికి పూర్తి కారణాలు, ఆస్తి నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...