వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుపతికి చెందిన కారు డ్రైవర్ నారాయణ సోమవారం రాత్రి అనుమానాస్పదంగా మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం, యాత్రికులను కారులో తీసుకెళ్తుండగా TN సరిహద్దులో ఓ కంటైనర్ లారీ ఢీకొట్టి నగరి వైపు వెళ్లింది.
లారీని ఓవర్‌టేక్ చేసి డ్రైవర్ నారాయణ వారితో మాట్లాడేందుకు వెళ్లాడు. ఎంతకీ తిరిగి రాకపోవడంతో యాత్రికులు వెళ్లి చూడగా ఆయన మృతదేహం నుజ్జునుజ్జుగా కనిపించింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Comments
Loading comments...

