Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మ్యాపింగ్ పూర్తయిన ఓటర్లు నేరుగా డ్రాఫ్ట్ ఓటరు జాబితాలో చేరతారు

Follow Udayam on Google
anji kummari Aug 03, 2026 8:35 PM నారాయణపేటGeneral
మ్యాపింగ్ పూర్తయిన ఓటర్లు నేరుగా డ్రాఫ్ట్ ఓటరు జాబితాలో చేరతారు - Udayam
ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కర్యక్రమంలో మ్యాపింగ్ పూర్తయిన ఓటర్లు నేరుగా డ్రాఫ్ట్ ఓటరు జాబితాలో చేరుతారని నారాయణపేట జిల్లా కలెక్టర్ ప్రియాంక తెలిపారు. ఆన్‌మ్యాప్డ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించి, పెండింగ్ అంశాలను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎస్‌ఐఆర్ పురోగతిపై సమావేశం నిర్వహించి మాట్లాడారు.

Comments

G
Loading comments...