Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

SIRపై ‘నా ఓటు–నా హక్కు’ నినాదంతో అవగాహన

Follow Udayam on Google
ప్రణీత రెడ్డి Jul 30, 2026 8:33 PM జనగామ General
SIRపై ‘నా ఓటు–నా హక్కు’ నినాదంతో అవగాహన - Udayam
ఆవాజ్ కమిటీ ఆధ్వర్యంలో ‘నా ఓటు–నా హక్కు’ నినాదంతో SIRపై అవగాహన సమావేశం నిర్వహించారు. జిల్లా కన్వీనర్ మహ్మద్ అజహరుద్దీన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు. ఓటు హక్కు ప్రాధాన్యం, ఓటరు జాబితా సవరణ, తిరస్కరించిన ఓట్ల పునరుద్ధరణ అంశాలపై చర్చించారు. అర్హులైన ప్రతి పౌరుడు ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...