వార్తలకు తిరిగి వెళ్లండి

‘అల్లకల్లోలంగా ఉన్న సముద్రంలో ఈదడం తనకు చాలా ఇష్టమని’ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎక్స్‌లో పోస్టు చేశారు. ఆ అల్లకల్లోలం వెనుక ప్రశాంతత దాగి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
ఈ పోస్టు ఉద్దేశంపై రాహుల్ ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ఈసీలో కమిషనర్ల మధ్య విభేదాలపై రాజకీయ దుమారం కొనసాగుతున్న వేళ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Comments
Loading comments...

