వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం అందుగులగూడెంలోని ఐటీడీఏ ప్రాథమిక పాఠశాల రెండేళ్ల క్రితం విద్యార్థులు లేక మూతపడింది. తాజాగా పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో ప్రహరీ నిర్మాణానికి రూ.10 లక్షల నిధులు మంజూరయ్యాయి.
పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు సిద్ధమవుతుండటంతో స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మూతపడిన పాఠశాలకు నిధులు కేటాయించడంపై అధికారులు స్పందించాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

