వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్లారెడ్డిగూడ ఇమామ్‌గూడలోని ప్రధాన రహదారిలో డ్రైనేజీ పనుల అనంతరం ఏర్పడిన గుంతను సరిగా పూడ్చకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డుపై పెద్ద గుంతలాగా మారడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ప్రయాణికులు భయపడుతున్నారు.
ప్రమాదాన్ని నివారించేందుకు దీనిపై కొమ్మలు ఏర్పాటు చేయగా, దీనిపై అధికారులు వెంటనే స్పందించాలని స్థానికులు కోరారు.
Comments
Loading comments...

