వార్తలకు తిరిగి వెళ్లండి

మూసీ నది పరిరక్షణ లక్ష్యంగా కేంద్రం 2012లో ‘శాటిలైట్ టౌన్‌షిప్’ కింద వికారాబాద్‌ను ఎంపిక చేసి ₹191 కోట్లు కేటాయించింది. ఇందులో కేంద్ర వాటా 80% కాగా, మిగతా 20% నిధులను రాష్ట్ర ప్రభుత్వమే భరించింది.
ఈ ప్రాజెక్టులో ₹107 కోట్లతో 110 కి.మీ. భూగర్భ డ్రైనేజీ, ₹13 కోట్లతో ఎస్టీపీ నిర్మించి 25 వేల ఇళ్లకు తాగునీరు అందించారు. అయితే 25 ఏళ్లు నిర్వహించాల్సిన ఎస్టీపీ కొన్నేళ్లకే మరమ్మతులకు గురైంది.
Comments
Loading comments...

