Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నయనతార ప్రత్యేక పూజలు

Follow Udayam on Google
Sai Nath Nov 03, 2026 4:03 PM జాతీయంవినోదం
నయనతార ప్రత్యేక పూజలు - Udayam
లేడీ సూపర్‌స్టార్ నయనతార తన తాజా చిత్రం ‘మూకుత్తి అమ్మన్ 2’ విజయం కోసం చెన్నైలోని కాళికాంబల్ ఆలయాన్ని సందర్శించారు. మంగళవారం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఉచితంగా అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన అభిమానులు ఆమెతో ఫొటోలు దిగేందుకు, మాట్లాడేందుకు ఆసక్తి చూపించారు. రెజీనా కసాండ్రా, యోగిబాబు, ఊర్వశి, దునియా విజయ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Comments

G
Loading comments...