Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘జాన్ డో’ ట్రైలర్ విడుదల

Follow Udayam on Google
Sai Nath Nov 03, 2026 3:31 PM జాతీయంవినోదం
‘జాన్ డో’ ట్రైలర్ విడుదల - Udayam
అర్జున్ దాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ‘జాన్ డో’ ట్రైలర్ విడుదలైంది. మధుమిత దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అర్జున్ దాస్ పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. ఓ బాలుడి అదృశ్యం కేసును విచారించే క్రమంలో.. మరో 17 మంది చిన్నారుల హత్యలతో సంబంధం ఉన్న సీరియల్ కిల్లర్ వ్యవహారం వెలుగులోకి వస్తుంది. మిస్టరీ, సైకలాజికల్ హారర్ అంశాలతో ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది.

Comments

G
Loading comments...