వార్తలకు తిరిగి వెళ్లండి

వివేక్ ఒబెరాయ్, నిత్యామీనన్ తొలిసారి జంటగా నటించిన ‘మిస్టర్ అండ్ మిసెస్ గ్రే’ డిసెంబర్ 11న థియేటర్లలో విడుదల కానుంది. మంగళవారం చిత్ర బృందం ఫస్ట్‌లుక్ పోస్టర్‌తో పాటు రిలీజ్ తేదీని ప్రకటించింది.
అంకుర్ పజ్నీ, విశాల్ రంజన్ మిశ్రా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రేయా శర్మ, ఆశిష్ విద్యార్థి కీలక పాత్రలు పోషిస్తున్నారు.ప్రచార చిత్రాలను బట్టి ఇది మర్డర్ మిస్టరీగా తెరకెక్కినట్లు తెలుస్తోంది.
Comments
Loading comments...

