Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మూడవ వార్డు కౌన్సిలర్ జన్మదిన వేడుకలు

Follow Udayam on Google
MD AREEF HUSSAIN Aug 09, 2026 12:50 AM వనపర్తిGeneral
మూడవ వార్డు కౌన్సిలర్ జన్మదిన వేడుకలు - Udayam
అమరచింత మున్సిపల్ మూడో వార్డు కౌన్సిలర్ పి.తిరుమలేష్ యాదవ్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కేక్ కటింగ్ అనంతరం ప్రముఖులు రాజకీయ నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...