వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు నగరంలో రహదారుల గుంతలను మూడు రోజుల్లోగా పూడ్చాలని జీఎంసీ కమిషనర్ కె. మయూర్ అశోక్ అధికారులను ఆదేశించారు.
ఆయన మాట్లాడుతూ, మిగిలిన పూడికతీత పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఈ పనుల్లో ఎలాంటి అలసత్వం వహించవద్దని అధికారులను హెచ్చరించారు.
Comments
Loading comments...

