Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మూడు మున్సిపాలిటీల్లో గెలిచేది మనమే: యరపతినేని

Follow Udayam on Google
T. SRINU BABU Aug 28, 2026 6:47 PM పల్నాడుGeneral
మూడు మున్సిపాలిటీల్లో గెలిచేది మనమే: యరపతినేని - Udayam
గురజాల నియోజకవర్గంలోని మూడు మున్సిపాలిటీలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం సాధించబోతున్నామని ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ధీమా వ్యక్తం చేశారు. దాచేపల్లిలోని TDP కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మాజీ సీఎం జగన్‌ ఏకగ్రీవాలు వద్దనడం విడ్డూరంగా ఉందని, ఎన్నికలు ఏకగ్రీవమైతే కేంద్రం నుంచి నిధులు వస్తాయన్న విషయం ఆయనకు తెలియదా అని ప్రశ్నించారు.

Comments

G
Loading comments...