Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మూడు గంటల్లో చిన్నారి సురక్షితం.

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 06, 2026 8:47 AM మేడ్చల్ మల్కాజిగిరి General
మూడు గంటల్లో చిన్నారి సురక్షితం. - Udayam
మేడిపల్లిలో కిడ్నాప్‌కు గురైన 8 నెలల చిన్నారి వైష్ణవ్ రుద్రాంశ్‌ను పోలీసులు మూడు గంటల్లోనే రక్షించారు. ఇంట్లో పనిచేసే దుర్గాభవానీ చిన్నారిని ఆటోలో తీసుకెళ్లడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న వెంటనే ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగి, సాంకేతిక ఆధారాలతో కర్మన్‌ఘాట్‌లో చిన్నారిని గుర్తించి రక్షించాయి. నిందితురాలిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

Comments

G
Loading comments...